Ian Bishop Suggests Prithvi Shaw Needs To Go Back To Domestic Cricket | IND VS AUS

2021-01-28 820

West Indies legend Ian Bishop said that Prithvi needs to find someone who can help him ‘fine-tune the deficiency’ which has been identified during the Test series Down Under, suggests Prithvi Shaw to score more and more runs in domestic cricket
#PrithviShaw
#IanBishop
#DomesticCricket
#AustraliaTest
#PrithviShawTestdebut
#INDVSENG
#ShubmanGill
#IPL2021

టీమిండియా యువ ఓపెనర్‌ పృథ్వీ షా బ్యాటింగ్‌ లోపాన్ని సరిచేసేందుకు ఎవరైనా సాయం చేయండి అని వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత‌ ఇయాన్‌ బిషప్‌ కోరాడు. తన బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాన్ని సవరించుకోవడానికి ఎవరైనా నిపుణుడు లేదా క్రికెట్‌ గురువు సలహా తీసుకోవాలని పేర్కొన్నాడు. షా దేశవాళీ క్రికెట్‌ ఆడి పరుగులు చేయాలని సూచించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో షా పరుగులు చేయడంలో విఫలమయిన విషయం తెలిసిందే.